telugu navyamedia
వార్తలు సామాజిక

రాజస్థాన్ లో భూ ప్రకంపనలు…రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు

4 earthquakes in arunachal pradesh

రాజస్థాన్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. బికనేర్ నగరానికి 669 కిలోమీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఈ ప్రకంపనల ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు చెప్పారు.

తెల్లవారుజామున 4.10 గంటలకు భూకంపం 30 కిలోమీటర్ల లోతులో వచ్చింది. భూకంపంతో నిద్రలో ఉన్న వారు భయాందోళనలు చెంది బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Related posts