అత్తలూరు (అమరావతి మండలం) గ్రామానికి చెందిన ఎన్నారై డా. ప్రతిభ (నూతలపాటి సురేంద్రబాబు గారి కుమార్తె) పల్లెటూళ్ళ నుండి మొదలై తమ స్వశక్తితో విద్యావంతులుగా ఎదిగారు.
ఉపాధి కోసం విదేశానికి వెళ్లి శ్రమిస్తూ నిముషాలు, గంటలు డబ్బుతో కొలిచే సాంకేతిక ప్రపంచంలో ఉంటూ, మన జన్మభూమి, మన వాళ్ళు, మన రాష్ట్రం రాష్ట్రం కోసం సమర్ధ నాయకత్వం పై విశ్వాసం ఉంచారు.
అంకితభావంతో సహకరిస్తున్న ఎన్నారై లు నిజాయితీగా తమ కష్టార్జితంతో, తిరిగి ఏమి ఆశించకుండా జన్మభూమిలో వైద్య రంగానికి కోటి రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి అందించిన డాక్టర్ ప్రతిభ గారికి అభినందనలు.

