విద్యాశాఖ రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులను ప్రకటించింది. 12 రోజుల పాటు దసరా సెలవులుగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొంది. అందులో భాగంగానే శనివారం నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 10న తిరిగి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
భ్రమలో ఉంటే కుదరదు టీడీపీ ఓటమి పై ..అశోక్ గజపతిరాజు హెచ్చరిక