సిద్దిపేట జిల్లాలోనేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 02.30 వరకు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండనుంది. ఉదయం 11.50కు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు ప్రారంభోత్సవం కాగా.. అనంతరం కొండపాక మండలం దుద్దెడ లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కు ప్రారంభోత్సవం ఉండనుంది చివరగా కొండపాక మండలం దుద్దెడ లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం కు ప్రారంభోత్సవం ఉండనుంది. ప్రారంబోత్సవం తర్వాత మధ్యాహ్నం 2 గంటల కు కలెక్టరేట్ మీటింగ్ హల్ లో ప్రజా ప్రతినిధులు, అధికారుల తో సీఎం సమావేశం ఉండనుండగా…2.30 కి జిల్లా లో సీఎం పర్యటన ముగియనుంది.
previous post
next post


ఓటు హక్కుపై నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు…