telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

సి.ఐ.ఎస్.ఎఫ్ .. కానిస్టేబుల్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ ..

CISF constables notification

సి.ఐ.ఎస్.ఎఫ్( సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు) లో పలు కానిస్టేబుల్(ట్రేడ్మెన్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాల భర్తీని తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ లో తెలిపారు. కానిస్టేబుల్ ట్రేడ్మెన్ పోస్టుల కి సంభందిచి వివాలు..

మొత్తం పోస్టుల సంఖ్య : 914 (ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ ఖాళీలు : 90)

ఖాళీల వివరాలు :

కానిస్టేబుల్ కుక్ – 350
కాబ్లార్ : 13
బార్బర్ : 109
వాషర్ మెన్ : 133
కార్పెంటర్ : 14
స్వీపర్ : 270
పెయింటర్ : 6
మాసన్ : 5
ప్లంబర్ : 4
మాలి : 4
ఎలక్ట్రికల్ వర్కర్స్ : 3

అర్హత : మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన

వయసు : 18 -23

ఎంపిక విధానం : పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ రాత పరీక్ష, మెడికల్ టెస్ట్.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్, ఆయా రాష్ట్రాల డీఐజీ సిఐఎస్ఎఫ్ కార్యాలయాలని దరఖాస్తులు పంపాలి.

Related posts