telugu navyamedia

సామాజిక

నిరంతరం నిరీక్షణలో

Vasishta Reddy
ఆశయం గొప్పదైతే ఆలోచన నీగమ్యాన్ని చేరుస్తుంది కలలు కంటే సరిపోదు కష్టపడితే చేరగలవు వూహలు కాదు వాస్తవాలుగా మార్చు నీవే బ్రహ్మ అవుతావు నిరంతరం నిరీక్షణలో నీవు

కదిలితే చలనం… పరిగెత్తితే వేగం

Vasishta Reddy
అమ్మ చేసిన రొట్టె వృత్తము సగానికి మడిచిన దోసె అర్ధ వృత్తము మనం కూర్చునే స్టూల్ చతురస్త్రం పడుకునే మంచం దీర్ఘ చతురస్త్రం మనకిష్టమైన లడ్డూఒక గోళము

ప్రియతమా నీవెక్కడ…?

Vasishta Reddy
చైతన్యమై చేరగలవా ఆనందమై అందుకోగలవా కలవై కనిపించగలవా స్నేహమై చేరువవుతవా అభిమానమై హక్కున చేర్చుకుంటావా ప్రేమై అల్లుకు పోతావా ప్రియతమా నీవెక్కడ…? నా వూహకందని ఓ వరమా

కలలో కూడా ఊహించని… ఈ బంధం నాకు వరం

Vasishta Reddy
నేనెవరో ఎవరో మీకు తెలీదు కాని మీ మనసులో కాసింత చోటు మీ తలపుల్లో కొన్ని క్షణాలైనా గడుపుతున్నాను మీ మౌనంలో బాషలెన్నో మీ కళ్ళలో ఊసులెన్నో

“మనసు”

Vasishta Reddy
దివినుండి దేవున్ని రప్పించలేక దేహాన్ని ఒప్పించలేక అలవికాని కోరికలు అల్లుకు పోయి మదిని కలిచి వేస్తుంటే మనసు మాటవినక మమత చేరువవక మారు మాటరాక ఎదురు చూస్తుంది

కదిలొచ్చిన దైవమా…

Vasishta Reddy
కలలా వచ్చావు కల్పనవే అయ్యావు కవిలా మారావు కంటిపాపవే అయ్యావు కరుణతో చూసావు కౌగిలివే అయ్యావు కవ్వించావు మురిపించావు కరుణా రససాగరంలో ఓలలాడించావు కదిలేబొమ్మలా వూరడించావు కలకాదు

ఎగసిపడే కెరటం….

Vasishta Reddy
ఎగసిపడే కెరటాన్నికాను పోటెత్తలేను ఉరిమే వురుమును కాను మేఘమై వర్షించలేను పూసే తీగను కాను పుష్పాలనివ్వలేను కాసేచెట్టునికాను ఫలాలనివ్వలేను విప్లవకారున్నికాను ఉధ్యమించలేను పోరాడేసైనికుడిని కాను యుద్ధం చేయలేను

“చందమామ”

Vasishta Reddy
గగనంలో చందమామ కనుల ముందు మేనమామ కనిపించేనా వెన్నెలమ్మ కవిలా వర్ణించెనమ్మ కవితై ఒదిగెనమ్మా అలలా సాగెనమ్మ ఆవిరై పోయెనమ్మ ఆకశమే నీవమ్మ అందనంత ఎత్తమ్మ ఆగని

సంక్రాతి సంబరాలు

Vasishta Reddy
భోగిమంటలు జ్వలించగా సంక్రాంతి దివ్వెలుగా కనుమ గోవులుగా పశువులను పూజింపగా పితృదేవతలు ఆశీర్వదించగా భారతీయ సంస్కృతిగా ప్రతివారి మది నిండుగా సంకురాత్రి పండుగ..! భగభగ భోగిమంటలు తొలిగిపోయే

నదికి నీరు బారం కాదు… తల్లికి బిడ్డ బారం కాదు

Vasishta Reddy
చెట్టుకి కాయబారం కాదు నదికి నీరు బారం కాదు తల్లికి బిడ్డ బారం కాదు కాని అనాధ బిడ్డ్డ అందరికి భారమే తను ఎవరో వాడికి తెలీదు

“అమ్మ మనసు “

Vasishta Reddy
అనువంత రూపంతో అమ్మని చేరావు అంచెలంచెలుగ రూపాన్ని సంతరించుకొని పిండంగా మారి తొమ్మిదినెలలకు పురిటినొప్పులతో పురుడుపోసుకొని పసికందువై లోకాన్ని చేరావు మహరాజులా ఊయలూగి యువరాజులా పెరిగి కన్నతల్లి

” నేటి జీవితాలు”

Vasishta Reddy
బందాలు బాధ్యతలు భారమవడానికి కారణం ఒకవ్యక్తికి మరొకవ్యక్తి పట్ల నిర్లక్ష్యమే మమకారం మందగించడమే ఒక హృదయం తల్లడిల్లేలా చేసి పైచాచిక ఆనందం పొందడం నిర్మలమైన ప్రేమకి తిలోదకాలిచ్చి