telugu navyamedia

quotes on life

పర్వతం

Vasishta Reddy
మనసు ఒక మంచు పర్వతం… మాట వినదుగా… వద్దని వారించినా.. కాదని ఖండించినా.. అదెప్పుడూ కరుగుతూనే వుంటుంది..! కనురెప్పలతో ఆనకట్టలెన్ని కట్టినా.. అణగని ఆవేదనాఝరులు.. ఝంఝూమారుతంలా త్రోసుకుని

నా మనసు

Vasishta Reddy
నేను ఉన్నాను ఈ లోకంలో ఉన్నానంటే ఉన్నాను… జీవం ఉందా అంటే చెప్పలేను కాని కదులుతూ ఉన్నాను… ప్రాణముందా అని అడగవద్దు మీ ముందు కనిపిస్తున్నాగా… మాట్లాడవా

నమ్మరాదు… పూర్తిగా వదులుకోరాదు

Vasishta Reddy
ఎవర్నీ ఎక్కువగా నమ్మరాదు ఎవర్నీ పూర్తిగా వదులుకోరాదు ఎవరి తలమీద కూర్చోరాదు ఎవరి కాలుక్రింద పడరాదు ఎవర్నీ పైనుంచి క్రిందదాక రక్షణ అనుకోరాదు ఎవరైనా నావాళ్లే అని

కన్నీటి జ్ఞాపకాలను మోస్తున్న దేహం..

Vasishta Reddy
కొన్ని తునకలైన ఆశలో పగిలిపోయిన లక్ష్యాలో వాడిపోయిన ఇష్టాలో ముళ్ళలా మారి మదిని గుచ్చుతుంటే కళ్ళను మెలకువలో ముంచిన రాతిరొకటి చీకటింట వేలాడుతుంటది కన్నీటి జ్ఞాపకాలని మోస్తున్న

సంతోషాన్ని చూసి సహించలేక.. వసంతాన్ని చూసి ఓర్వలేక

Vasishta Reddy
సంతోషాన్ని చూసి సహించలేక.. వసంతాన్ని చూసి ఓర్వలేక.. బిరబిరా వచ్చింది శిశిరం…. వలయంలా చుట్టుముట్టి.. ఒక్క దెబ్బతో.. బ్రతుకును శిధిలం చేసింది….! పాపం.. ఆ.. శిల… కష్టాన్ని

తనువు కప్పుకోవటానికి వస్త్రం కావాలిగానీ…. అర్ధనగ్న ప్రదర్శనకు కాదు!

Vasishta Reddy
తనువు కప్పుకోవటానికి వస్త్రం కావాలిగానీ…. అర్ధనగ్న ప్రదర్శనకు కాదు! విద్యనభ్యసించటానికి విద్యాలయాలుగానీ…. వికారాలు పోవటానికి కాదు! జీవించటానికి తినాలిగానీ…. తినటానికి జీవించకూడదు! న్యాయం కోసం కోర్టులుగానీ…. వకీల్ల

నిరంతరం నిరీక్షణలో

Vasishta Reddy
ఆశయం గొప్పదైతే ఆలోచన నీగమ్యాన్ని చేరుస్తుంది కలలు కంటే సరిపోదు కష్టపడితే చేరగలవు వూహలు కాదు వాస్తవాలుగా మార్చు నీవే బ్రహ్మ అవుతావు నిరంతరం నిరీక్షణలో నీవు

ఎగసిపడే కెరటం….

Vasishta Reddy
ఎగసిపడే కెరటాన్నికాను పోటెత్తలేను ఉరిమే వురుమును కాను మేఘమై వర్షించలేను పూసే తీగను కాను పుష్పాలనివ్వలేను కాసేచెట్టునికాను ఫలాలనివ్వలేను విప్లవకారున్నికాను ఉధ్యమించలేను పోరాడేసైనికుడిని కాను యుద్ధం చేయలేను