బందాలు బాధ్యతలు
భారమవడానికి కారణం
ఒకవ్యక్తికి మరొకవ్యక్తి పట్ల
నిర్లక్ష్యమే
మమకారం
మందగించడమే
ఒక హృదయం
తల్లడిల్లేలా చేసి
పైచాచిక ఆనందం
పొందడం
నిర్మలమైన ప్రేమకి
తిలోదకాలిచ్చి
స్వార్దంగా ఆలోసించడం
కలత చెందిన చెలిహృదయం
కరుడు గడుతుంది
కస్టాల పాలౌతుంది
మనోవేదన మనసుని
దహించివేసి కాలంతో
పోరాడేలా చేస్తుంది
దారి దొరకక
దిక్కుతోచక
నిర్వీర్యం అవుతుంది
జీవితం
ఇదంతా మనసుకి
పట్టిన తెగులు కాదా
………………………………..
ప్రతిక్షణం
అనుక్షణం
క్షణక్షణం
మరుక్షణం
నిరీక్షణం
తక్షణం
ఆక్షేపణం
ఆగనిక్షణం
మరువకుక్షణం
మనోవీక్షణం
మధురక్షణం
రాదుఈక్షణం
ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం: లోకేశ్