telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కదిలొచ్చిన దైవమా…

కలలా వచ్చావు
కల్పనవే అయ్యావు
కవిలా మారావు
కంటిపాపవే అయ్యావు
కరుణతో చూసావు
కౌగిలివే అయ్యావు
కవ్వించావు మురిపించావు
కరుణా రససాగరంలో ఓలలాడించావు
కదిలేబొమ్మలా వూరడించావు
కలకాదు నిజమనేలా చేసావు
కావ్యానివే అయ్యావు
కవితలెన్నో రాసావు
కడలినీవై కదిలావు
కటోరమైన తపస్సే చేసావు
కదిలొచ్చిన దైవమా
కనులచాటున దాగున్నావా
కంటిపపానీకై వెదకని చోటులేదు
కనులముందు మీ రుపాన్ని చూడాలని
కంటీకి కునుకు లేకుండా ఎదురు చూస్తున్న
కల్మషం లేని హ్రుదయానికి మీదర్శనం దొరకునా స్వామి
………………………………………………………

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మా
సౌంధర్యాల సోయగం ఈ భాపు బొమ్మా
కనిపించని తీరాలలో కలసిపోయిన దృవతార
అలవికాని ఆమే నటన అంతుచిక్కనిదమ్మా
అందాలొలికే సౌంధర్య సోయగం మన సౌంధర్యా

Related posts