telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“క‌ర్వా చౌత్” వేడుకలో బాలీవుడ్ స్టార్స్

Bollywood

“క‌ర్వా చౌత్” వేడుకను బాలీవుడ్ స్టార్స్ ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. గురువారం సాయంత్రం సినీ, క్రీడా ప్ర‌ముఖులు త‌మ కుటుంబాల‌తో క‌లిసి ఈ వేడుక‌ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌ర్వా చౌత్ శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేశారు. అనీల్ క‌పూర్ అతని భార్య సునీత క‌పూర్ ఈ వేడుక‌లో భాగంగా ర‌వీనా టాండ‌న్, శిల్పా శెట్టి, ప‌ద్మిని కోల్హాపురే, భావ‌న పాండేల‌ని త‌మ ఇంటికి ఆహ్వానించారు. ఇక ఐశ్వ‌ర్య‌రాయ్ త‌న అత్త‌మ్మ జ‌యా బ‌చ్చ‌న్‌, శ్వేతా బ‌చ్చ‌న్ నందా, ఆరాద్య‌, సోనాలి బింద్రేతో క‌లిసి క‌ర్వా చౌత్ వేడుక‌ల‌ని జ‌రుపుకుంది. ఇక గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా కూడా క‌ర్వా చౌత్ వేడుక‌ని జ‌రుపుకుంది. పెళ్లి త‌ర్వాత వీరికి ఇది తొలి క‌ర్వా చౌత్ కాగా, లాస్ ఏంజెల్స్‌లో జ‌రిగిన జోనాస్ కాన్స‌ర్ట్‌లో ఈ వేడుక జ‌రుపుకుంది ప్రియాంక‌. అనుష్క శ‌ర్మ‌, శ్రియా శ‌రణ్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు కూడా వేడుక‌ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. దీపావ‌ళికి ముందు వ‌చ్చే చవితి నాడు నార్త్‌కి చెందిన మ‌హిళ‌లు క‌ర్వా చౌత్‌ అనే పండుగ‌ని కొన్నాళ్ళ నుండి ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ రోజు మ‌హిళ‌లు త‌న భ‌ర్త కోసం ఉప‌వాసం ఉంటూ సాయంత్రం వేళ పూజ నిర్వ‌హించి ఆ త‌ర్వాత జ‌ల్లెడ‌లో చంద్రుడుని చూసి అదే జ‌ల్లెడ‌లో భ‌ర్త ముఖాన్ని చూసి, ఉప‌వాసం విడిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని అక్క‌డి మ‌హిళ‌లు విశ్వ‌సిస్తారు. క‌ర్వాచౌత్ వేడుక‌లు ప్ర‌తి ఏడాది ముంబైతో పాటు ప‌లు ప్రాంతాల‌లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

 

View this post on Instagram

 

✨🌝💕🤗✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

 

View this post on Instagram

 

Wishing all my lovely ladies a very Happy Karwachauth. Sharing glimpse of my Pooja . #karwachauth #withfamily❤️

A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) on

 

View this post on Instagram

 

Karwa chauth at a @jonasbrothers concert. Definitely a first I’ll always remember! 😂❤️🙏🏽 @nickjonas #karwachauth

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

 

View this post on Instagram

 

My partner for lifetime & beyond and my fasting partner for the day 🥰 Happy karvachauth to all 🌝💜

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

 

View this post on Instagram

 

Happy Karva Chauth ❤️

A post shared by Maheep Kapoor (@maheepkapoor) on

 

View this post on Instagram

 

One more 🤗🤗📷 @anilskapoor ( He even takes good pics 👍🏼)

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

 

View this post on Instagram

 

Moon spotting 🌝✨ #KarwaChauth 📸: Jaya aunty

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

Related posts