telugu navyamedia

bollywood celebrities celebrate karwa chauth

“క‌ర్వా చౌత్” వేడుకలో బాలీవుడ్ స్టార్స్

vimala p
“క‌ర్వా చౌత్” వేడుకను బాలీవుడ్ స్టార్స్ ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. గురువారం సాయంత్రం సినీ, క్రీడా ప్ర‌ముఖులు త‌మ కుటుంబాల‌తో క‌లిసి ఈ వేడుక‌ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.