telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్‌బాస్-3 తొలి ప్రోమో

Bigg-Boss-3

తమిళ బిగ్‌బాస్-3 సీజన్ తొలి ప్రోమో విడుదలైంది. ఈ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2017లో ప్రారంభమైన బిగ్‌బాస్ షో.. ఇప్పటికే రెండు పార్టులు పూర్తి చేసుకుంది. జూన్‌లో మూడో సీజన్‌‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేశారు. సినీనటులు ప్రసన్న, పవర్ స్టార్ శ్రీనివాసన్, సంజన సింగ్, ఆల్యా మానస, రచితామహాలక్షి, హరి హర భాస్కర్ ఈ షోలో పాల్గొననున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో షోపై ఆసక్తిరేపుతోంది.

Related posts