telugu navyamedia
సినిమా వార్తలు

భర్తను హగ్ చేసుకున్నరొమాంటిక్ ఫోటోను బ‌య‌ట‌పెట్టిన‌ నటి ప్రణీత..

టాలీవుడ్ హీరోయిన్ ప్ర‌ణీత గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రేమించి పెళ్ళి చేసు కుంది. తాజాగా   ర్త నితిన్ రాజుతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన అభిమానులకు శుభవార్త చెప్పింది.

Is Actress Pranitha Subhash Pregnant? | JFW Just for women

తాను త్వరలో త‌ల్లిన కాబోతున్న‌ట్లు.. చేతిలో స్కానింగ్ రిపోర్ట్ కూడా చూపించింది.ఈ సంద‌ర్భంగా భర్తను హగ్ చేసుకుంటూ రొమాంటిక్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది.

Pranitha Subhash flaunts her baby bump for the first time after announcing pregnancy

అలాగే మొద‌టి సారిగా తన బెబీ బంప్ ఫోటోల‌నే షేర్ చేసింది. ఈ ఫొటోలో ప్రణీత అద్దం ముందు నిల్చొని ఉంది. టీషర్ట్ నడుము పైకెత్తి.. తన పొట్టను తాకుతూ మురిసిపోతోందీ బ్యూటీ.

PIC: Pranitha Subhash flaunts her baby bump for the FIRST time since pregnancy announcement | PINKVILLA

అలాగే పోస్ట్ షేర్ చేస్తూ అదిరిపోయేలా క్యాప్షన్ ఇచ్చింది. గర్భిణులపై ఇంట్రెంగ్ గా రాసింది.‘మీరు ప్రెగ్రెంట్ అని తెలిసిన తర్వాత.. మీరు చేసే మొదటి పని మీరు అద్దం దాటిన ప్రతిసారీ మీ పొట్టను తనిఖీ చేయడం’ అంటూ ఆసక్తి కరంగా కామెంట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related posts