telugu navyamedia
సినిమా వార్తలు

యాక్షన్ కింగ్​ అర్జున్ ఇంట తీవ్ర విషాదం..

యాక్షన్ కింగ్​ అర్జున్​ సర్జా ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) కన్నుమూశారు. దీంతో అర్జున్​ ఇంట్లో ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు..

Arjun Sarja Family, Biography, Wife, Movies, Controversy, Wiki & More

లక్ష్మీ దేవమ్మ విద్యావంతురాలు. కర్ణాటకలోని మైసూర్ లో స్కూల్ టీచర్ గా కొన్ని రోజులు పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 

It's yesterday once more | Deccan Herald

అర్జున్ బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో హీరోగా నటించాడు అర్జున్.పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు అర్జున్. ప్రస్తుతం అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగులో హీరో విశ్వక్ సేన్‌తో కలిసి సినిమా చేస్తున్నారు.

Arjun Sarja to direct daughter in his next | Bollywood News – India TV

కాగా..ఆమె మృతి పట్ల సినీప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అర్జున్​ కుటుంబసభ్యులను పరామర్శిస్తూ.. ధైర్యం చెబుతున్నారు.

ನನ್ನ ಮಗ ಇಲ್ಲದಿದ್ದಾಗ ಶ್ರುತಿ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೇಕೆ.? ಸರ್ಜಾ ತಾಯಿ ಕೆಂಡಾಮಂಡಲ | arjun  sarja mother lakshmi devamma reaction on sruthi hariharan - Kannada  Filmibeat

Related posts