యంగ్ హీరో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విజయ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. విజయ్‌కు ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశారు. “నేను నీతో ఎంతగా ప్రేమలో ఉన్నానో ఈ రోజు మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. పనిలో నీకు ఉన్న నిబద్ధత, కసి, పట్టుదల నిన్ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. నిన్ను మిస్సవుతున్నా. త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం. నువ్వు ఎప్పటికీ నా ఫైటర్వే. హ్యాపీ బర్త్‌డే విజయ్” అంటూ పూరీ ట్వీట్ చేశారు. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమా `ఫైటర్` చేస్తున్నాడు.
previous post
నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా… నితిన్ కామెంట్స్ పై సాయి ధరమ్ తేజ్