telugu navyamedia
CBN pm modi ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలులో జరగనున్న శ్రీశైలం పర్యటన. ఈ సందర్భంగా కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్‌ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తిగా చేయాలని సీఎం ఆదేశించారు.

సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో అధికారులు, అధికారులు సమావేశమై వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించే విధానాలపై సమీక్ష నిర్వహించారు.

వైద్య, వ్యవసాయ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం, ప్రైవేటు రంగంలోనూ డ్రోన్ల అవకాశాలను పరిశీలించడం ముఖ్యమంత్రి సూచనలు.

అలాగే, సీసీటీవీ కెమెరాలను ట్రాఫిక్, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా ఉపయోగించాల్సిందిగా సూచించారు.

Related posts