ఆంధ్రప్రదేశ్ లో నేడు ఏడుగురు హైకోర్టు జడ్జీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జడ్జీల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏపీ హైకోర్టుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 10.30 గంటలకు హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు
జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేసేది వీళ్ళే..
* కొనకంటి శ్రీనివాసరెడ్డి
* గన్నమనేని రామకృష్ణ ప్రసాద్
* సత్తి సుబ్బారెడ్డి
*చీమలపాటి రవి
* వడ్డిబోయిన సుజాత
* నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు*
* తర్లాడ రాజశేఖర్ రావు
చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్