telugu navyamedia
క్రైమ్ వార్తలు

యువ‌కులు ర్యాష్ డ్రైవింగ్‌..బ‌లైన అమాయ‌కులు

*చైన్నైలోని యువ‌కులు ర్యాష్ డ్రైవింగ్‌..
*అన్నా న‌గ‌ర్ షాపింగ్ మాల్‌లోకి  దూసుకెళ్ళిన కారు..

నిషా నెత్తికెక్కి..మ‌త్తులో కొంద‌రు యువ‌కులు ర్యాష్ డ్రైవింగ్ కు పలువురు అమాయ‌కులు బ‌లైపోతున్నారు.. అర్ధ‌రాత్రి కొంద‌రు యువ‌కులు ర్యాష్ డ్రైవింగ్ చేయ‌డంతో అదుపుతప్పి ఓ షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్ల‌డంతో అక్క‌డ ఒక‌రు మృతి చెంద‌గా న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారికి ఆస్పత్రికి త‌ర‌లించారు.

చైన్నైలో ని అన్నా న‌గ‌ర్‌లోని ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అక్క‌డ ఉన్న సీసీ పుటేజ్ అధారంగా నిందితుల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.

Related posts