నేడు రజనీకాంత్(69) పుట్టినరోజు. 12 డిసెంబర్, 1950న బెంగుళూరులో మరాఠీ కుటుంబంలో జన్మించిన రజనీకాంత్ తెరమీద మీదే కాదు, తెర వెనుక కూడా కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందారు. ముఖ్యంగా రజనీని స్టార్ కన్నా కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే ఎక్కువగా అభిమానిస్తారు. భారతీయ సినీ ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అంతర్జాతీయ స్థాయి నటుడు రజనీకాంత్. జపాన్, సౌదీ, బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో రజనీ సినిమాకు వచ్చే కలెక్షన్లు మరే భారతీయ నటుడి సినిమాకు రావు. రజనీకాంత్ బర్త్‌డేని ఆయన అభిమానులు పండుగలా జరుపుకుంటారు. కాని తాను మాత్రం వాటన్నింటికి చాలా దూరంగా ఉంటారు. రజనీకాంత్ జన్మ నక్షత్రం శ్రావణం.
డిసెంబర్ 2(సోమవారం) నుండి శ్రావణం మొదలు కావడంతో రజనీకాంత్ తన ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించారు .త్వరలో పూర్తి రాజకీయాలలోకి రానున్న 2021 సంవత్సరంలో చక్రం తిప్పనున్నాడనే టాక్ వినిపిస్తుంది. రజనీకాంత్ నటించిన దర్భార్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండగా, ఆయన 168వ చిత్రం
నాగబాబు వల్లే గెలిచామా ? మీరెవరు చెప్పడానికి ? : జీవితరాజశేఖర్