telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేశ్, సితార ఫన్నీ వీడియో వైరల్

Mahesh

క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్స్ ఏవీ లేక‌పోవడంతో సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు ఇంటికే ప‌రిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 27వ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. మ‌హేశ్ షూటింగ్స్ లేక‌పోతే ఫ్యామిలీ మేన్‌గా మారిపోతారు. కుటుంబంతో విహార‌యాత్ర‌లకు వెళుతుంటాడు. ఇంట్లో ఉంటే వారితో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుపుతుంటారు. కొడుకు గౌత‌మ్‌, కుమార్తె సితార‌తో మ‌హేశ్ స‌ర‌దాగా గ‌డుపుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా సితార‌తో మ‌హేశ్ టంగ్ ట్విస్ట్ గేమ్ ఆడే వీడియో సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు మ‌హేశ్‌. ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

Related posts