telugu navyamedia
రాజకీయ వార్తలు

ఫైనల్ కు చేరుకున్న కర్ణాటక రాజకీయం.. అసెంబ్లీ రద్దుకు కుమారస్వామి సిఫారసు?

CM Kumaraswamy killing order

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఇక తెరపడనుండి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో అసెంబ్లీ రద్దుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రోజు 11 గంటలకు కుమారస్వామి అత్యవసరంగా మంత్రిర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. కేబినెట్ మీటింగ్ అనంతరం గవర్నర్ ను కలిసి కుమారస్వామి రాజీనామా పత్రాన్ని అందిస్తారని సమాచారం.

Related posts