telugu navyamedia

Karnataka CM Kumaraswamy cabinet meeting

ఫైనల్ కు చేరుకున్న కర్ణాటక రాజకీయం.. అసెంబ్లీ రద్దుకు కుమారస్వామి సిఫారసు?

vimala p
కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఇక తెరపడనుండి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో అసెంబ్లీ రద్దుకు ఆ రాష్ట్ర