telugu navyamedia
telugu cinema news trending

సింగర్ తో హీరోగారి సహజీవనం… ప్రెగ్నంట్ కావడంతో…

Jenna

సినిమా ఇండస్ట్రీలో పెళ్ళి, విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ఒకరిని పెళ్ళి చేసుకోవడం, మరొకరితో డేటింగ్… ఆ తరువాత వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసి ప్రియురాలు లేదా ప్రియుడిని పెళ్ళి చేసేసుకోవడం. అయితే ఈ పద్ధతి సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఉద్యోగులలో కూడా మొదలైంది. కానీ సెలెబ్రిటీల వైపే అందరి చూపూ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించిన వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఈ పద్దతిని ఫాలో అవుతుండగా హాలీవుడ్ లో ఇది కామన్. తాజాగా బ్రిటన్‌కు చెందిన నటుడు చానింగ్ టాటమ్, అలాగే జెన్నా దివాన్ ఇద్దరూ ఎనిమిది సంవత్సరాలు కాపురం చేశాడు. వారికి 6 సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అయితే అందుకు కారణం ఏమిటంటే హీరో చానింగ్ టాటమ్ తన స్నేహితురాలు సింగర్ జెస్సీ జెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె గర్భం దాల్చడంతో తన భార్యకు విడాకులు ఇచ్చి జెస్సీని వివాహమాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Related posts

మార్చ్ 27 ప్రత్యేకత.. అదే రోజు ఆర్.ఆర్.ఆర్ నుండి ‘చరణ్’ ఫస్ట్ లుక్..

vimala p

న్యూఢిల్లీ : .. అమిత్ షా చేతుల మీదుగా.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్…

vimala p

స్టార్ డైరెక్టర్ అట్లీపై మహిళ ఫిర్యాదు

vimala p