telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సౌందర్యంతో ఎఫైర్… స్పందించిన జగపతిబాబు

Jaggu

దివంగ‌త న‌టి సౌంద‌ర్య 90 దశకంలో టాప్ హీరోయిన్ గా కొనసాగారు. ద‌క్షిణాది అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్ప‌ట్లో జ‌గ‌ప‌తిబాబు, సౌంద‌ర్య‌ల‌ది హిట్ పెయిర్‌గా చెప్పుకునేవారు. అంతే కాకుండా వీరిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ కొన‌సాగిన‌ట్లు కూడా రూమ‌ర్స్ వ‌చ్చాయి. దీని గురించి జ‌గ‌ప‌తిబాబు రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ‘‘అవును నిజ‌మే! నాకు, సౌంద‌ర్య‌కు ఎఫైర్ ఉంది. నా దృష్టిలో ఎఫైర్ అంటే మంచి సంబంధం అని అర్థం. నాకు సౌంద‌ర్య సోద‌రుడితో మంచి అనుబంధం ఉంది. దీంతో నేను సౌంద‌ర్య ఇంటికి, సౌంద‌ర్య మా ఇంటికి త‌రుచూ వస్తూ పోతుండేవాళ్లం. దీంతో జ‌నాలు మామ‌ధ్య లైంగిక సంబంధం ఉన్న‌ట్లు బావించారు’’ అని క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో రంభ‌, ర‌మ్య‌కృష్ణ‌, రోజా వంటివారు గ్లామర్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న స‌మ‌యంలోనే సౌందర్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

Related posts