telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సామాజిక సినిమా వార్తలు

ఉదయం 4కు అతని హార్ట్ బీట్ పెరగడంతో… అసలు రహస్యం కనిపెట్టేసిన గర్ల్ ఫ్రెండ్

Girl

అమెరికాకు చెందిన జేన్ స్లేటర్ అనే యువతి ట్విటర్‌లో ఓ వింత కథ షేర్ చేసింది. అది చదివిన వారు ఆమెకు మద్దతుగా నిలిచి, తమ జీవితాల్లో అలానే జరిగిన అనుభవాలను పంచుకున్నారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్ అయింది. ఇంతకీ జేన్ షేర్ చేసుకున్న కథేంటంటే.. ‘ఓసారి క్రిస్ట్‌మస్‌కు నా అప్పటి బాయ్‌ఫ్రెండ్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అది ఫిట్‌బిట్(శారీరక శ్రమను గుర్తించే స్మార్ట్‌వాచ్). దాన్ని చూసిన నేను చాలా సంతోషంగా ఫీలయ్యా. వెంటనే ఇద్దరమూ దానిలో మా డేటా యాడ్ చేశాం. ఇది జరిగిన కొన్ని రోజులకు ఉదయం నాలుగు గంటల సమయంలో అతను చాలా కష్టపడుతున్నట్లు ఆ వాచ్ చూపించింది. అది చూసి నేను షాకయ్యా. తెల్లవారుజామున అతను చేసే పనులేవీ లేవు. దీంతో అనుమానం వచ్చి అతన్ని నిలదీశా. ఆ తర్వాత తెలిసింది అతను నన్ను మోసం చేస్తూ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని’ అని జేన్ చెప్పింది.

Related posts