telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మహిళలకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

Gold rates hike

పసిడి ధరలు మళ్ళీ భారీగా పడిపోయాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం నిన్న పెరిగి ఇవాళ ఏకంగా 1890 మేర పడిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 53760 కు పలుకుతోంది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53770 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1890 మేర తగ్గి రూ. 51,050 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1730 తగ్గి రూ. 46,800 కు పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 100 పెరగడంతో రూ. 61,700 కు చేరింది. నిన్న ట్రేడ్ లో కిలో వెండి ధర రూ. 61,690 వద్ద ముగిసింది. హైదరాబాద్ కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ. 61,700 కు చేరింది. మొత్తానికి పండుగల నేపథ్యంలో మహిళలకు బంగారం ధరలు భారీగా తగ్గడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దసరా సమీపిస్తుండటంతో…శుభకార్యాలు పెళ్లిళ్లు కూడా పెరిగిపోతాయి. వారికి కూడా బంగారం ధరలు ఉపశమనం కలిగించనున్నాయి.

Related posts