telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు నచ్చిన వాళ్లతో పడుకుంటా… మీకు అంత దమ్ముంటే

srireddy

సంచలనాలకు మారుపేరైన శ్రీరెడ్డి మరో సంచలన పోస్ట్ పెట్టింది. తనకు నచ్చిన వాళ్లతో పడుకుంటానని తన సెక్సువల్ లైఫ్ తన యిష్టమంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. అనవసరంగా ఏ సంబంధం లేకపోయినా ఎందుకురా నా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తారు అంటూ పోస్ట్ చేసింది ఈమె. నా సెక్సువల్ లైఫ్ నా ఇష్టం.. నేనెవడితో పడుకుంటే మీకెందుకు అని రెచ్చిపోయింది. నిజంగా అంత దమ్ముంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలి కానీ కన్నంలో దాక్కున్న ఎలుకల్లా చేయకండని వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. స్టార్ హీరోయిన్‌లకు ఎఫైర్స్ లేవా నయనతారకు ఉన్న ఎఫైర్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు. పెళ్లైన వాళ్లతో పాటు పెళ్లి కాని వాళ్లతో కూడా నయన్ ఎఫైర్స్ నడిపించలేదా.. తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? నయనతారను అనేంత ధైర్యం లేదు మీకు. స్టార్ హీరోయిన్‌కు స్ట్రగ్లింగ్ హీరోయిన్లకు ఇదే తేడా అంటూ తాజాగా పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.

 

Related posts