telugu navyamedia
telugu cinema news trending

వన్ బై టు : ‘చూసిన చూడదంట’ లిరికల్ సాంగ్

One-by-two

దారం ప్రభుదాస్ సమర్పణలో చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న “1/2 వన్ బై టు” సినిమా లోని ‘చూసిన చూడదంట’ అనే మొదటి లిరికల్ సాంగ్ ని నవంబర్ 11న ఉదయం 9:45 గంటలకు వైజాగ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సిరట్ల శ్రీనివాస్ గారు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శివ ఏటూరి, నిర్మాత కరణం శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకిరామరావు పామరాజు, కలై సినిమాస్ అధినేత కలై సెల్వం,మాక్స్ సంతోష్ పాల్గోన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కరణం శ్రీనివాస్ మాట్లాడుతూ… మా చిత్రం వన్ బై టు లోని మొదటి పాటను విడుదల చేసిన సిరట్ల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అందరిని ఆకట్టుకునేలా మా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకులు శివ ఏటూరి. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర అందరిని అలరిస్తుంది అన్నారు.

Related posts

445 ప్రత్యేక రైళ్లు… వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లేవారి కోసమట..

vimala p

శవం అనుకోని వెళ్తే బొమ్మ అని తేలడంతో పోలీసులు షాక్…

Vasishta Reddy

అపజయాలతో … చిత్ర బడ్జెట్ తగ్గించిన .. మెగా హీరో..

vimala p