telugu navyamedia
సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ బర్త్ డే లో రెచ్చిపోయిన డైరెక్టర్ కూతురు !

ల‌వ్‌బ‌ర్డ్స్‌ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ తన లవర్ షేన్ గ్రెగోయిర్ ప్రేమ‌లో మునిగి తేలుతుంది. తాజాగా ప్రియుడు ప్రియుడికి విషెస్ చెప్తూ.. అతడితో సన్నిహితంగా దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ప్రపంచంలోనే అందరి కంటే లక్కీ గర్ల్ గా నువ్వు నన్ను మార్చేశావు. నీతో కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్యూ ఫరెవర్’ అంటూ ..‘నా ప్రియా.. నీకు 22వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Aaliyah Kashyap says she made the first move on boyfriend Shane Gregoire, reveals details of 'awkward' first kiss | News9 Live

ఈ ఫొటోలు చూసిన కొంతమంది నెటిజనులు మీ నాన్న తీసే సినిమాలు బాగా చూస్తున్నట్టున్నావు. అందుకే ఇలా తయారయ్యావ్’.. దేనికైనా హద్దులు ఉంటాయి. అభిమానులతో అన్నీ పంచుకోవాల్సిన అవసరం ఉందంటావా? అనురాగ్‌ నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, ఆమె ఫ్యాన్స్ మాత్రం ‘మీ జంట బాగుంది. ఎవరైనా ఏమైనా అనుకోని. మీరు మాత్రం ఇలాగే ఉండండి. కలకాలం కలిసి ఉండండి అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

aliya kashyap share her boyfriend photo

అయితే.. డేటింగ్ యాప్ లో పరిచయమైన షేన్ గ్రెగోయిర్ గురించి అలియా ఎప్పుడూ సీక్రెట్ గా దాచ‌లేదు. ప‌రిచ‌యం నుంచి అన్నీ విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంది. గతంలో ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేనే ముందు అడిగాను. తన కోసం ఎంతగానో పరితపించిపోయాను.

Anurag Kashyap's daughter Aaliyah celebrates one year with boyfriend Shane: 'I love you forever' | Bollywood - Hindustan Times

రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత తొలిసారి తనను కలిశా. నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాడా అని తహతహలాడిపోయాను. కానీ.. తను మాత్రం కాస్త సందేహించాడు. అయితే.. తొలిముద్దు నేనే పెట్టాను అంటూ అన్నీ విషయాలు బ‌ట్ట బ‌య‌లు చేసింది ఈ చిన్న‌ది.

Related posts