telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

షార్ట్ ఫిలిం తీసి .. నగదు గెలుచుకోండి..

win cash price on short film making contest

ఎంబీ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ప్రతినిధి, యాంకర్ మధుబాబు మొబైల్ ఫోన్ ద్వారా షార్ట్ ఫిల్మ్ తీసి రూ.10 వేలు నగదును గెలుచుకోవచ్చునని తెలిపారు. 1 నిమిషం నుండి 3 నిమిషాల వరకు మాత్ర మే షార్ట్ ఫిల్మ్ తీసి షార్ట్ కాంపిటీషన్‌లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌లో పాల్గొనదలచిన వారు రూ.500 ప్రవేశ రుసుముతో ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ షార్ట్ ఫిల్మ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి రూ. 10 వేలు నగదు బహుమతిని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు 9676770939 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Related posts