telugu navyamedia
రాశి ఫలాలు

ఈ రాశివారికి ఇక సంతోషమే….

Today Rasi Phalalu

మేష రాశి
ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు. తాము సూర్యుని వేడిమిని భరిస్తూకూడా, ఇతరులకి నీడనిచ్చే వృక్షాల లాగ, మీరు మీ జీవితాన్ని,మలుచుకున్నారు కనుక ఈ మెప్పు లభించింది. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆఫీసులో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే, ఇంట్లో జీవితం బాదపడుతుంది. మీరు ఒంటరిగా ఉండీ, తోడు లేకపోవడంతో, మీ చిరుమందహాసాలకు అర్థంలేదు- నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా! మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు.

వృషభ రాశి
బాగా బలమైన, క్రొవ్వు గల ఆహారపదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండీ. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియ చేయండి. మీరుచేసే ఈ చిన్నపని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది, జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరి క్తఘ్నత నిందార్హమవుతుంది. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి, మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. ఈ రో జు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే, అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మిథున రాశి
అంతులేని మీ ఆ విశ్వాసం, మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. కొంతమంది మీకు కోపంతెప్పిస్తారు, అయినా వారిని పట్టించుకోకండి. మీశ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలాకష్టమౌతుంది. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు.

కటక రాశి
గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే, వారి కోపానికి గురికావడమే అవవచ్చును. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదీ ఈ రోజు మీరు తెలుసుకుంటారు. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. మీ చుట్టూ ఉన్నవారే, మీకు మీ శ్రీమతికి మధ్యన అబిప్రాయ భేదాలు సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరులసలహామేరకు మీరు ప్రవర్తించవద్దు.

సింహరాశి
ఈ రోజు విశ్రాంతిగా కూర్చొండి- మీ అభిరుచులకోసం పనిచేసుకొండి. మీకేది ఇష్టమో వాటినే చెయ్యండి. మీరు ఏదోఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవండి, అది చాలా ఎక్కువ వినోదాన్నిస్తుంది- కానీ మీఖర్చులు పెరగడం గమనించండి. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకొండి. అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారుచేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ ని మీకిస్తుంది. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కమూ ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. మీ చుట్టూ ఉన్నవారే, మీకు మీ శ్రీమతికి మధ్యన అబిప్రాయ భేదాలు సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరులసలహామేరకు మీరు ప్రవర్తించవద్దు.

కన్యా రాశి
మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీ సమస్యలు తీవ్రమవుతాయి.- కానీ ఇతరులు అవేమీ పట్టవు మీరుపడుతున్న వేదనను గమనించరు- పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది.

తులా రాశి
గాలిలో మేడలు కట్టడం లో సమయాన్ని వృధా చెయ్యకండి, ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమయిన అర్థవంతమయిన వాటిని చెయ్యడానికి శక్తిని దాచుకొండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఈ రోజు, పని అంతా వత్తిడితోను, అలసటగాను ఉంటుంది. కానీ మీస్నేహితుల సమక్షం మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్ అయేలాగ ఉంచుతుంది. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ ను బాగా దెబ్బ తీయవచ్చు.

వృశ్చికరాశి
వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. గ్రహచలనం రీత్యా,ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.

ధనుస్సు రాశి
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మలని నిరాశకు గురిచేసి, అందుబాటులో లేకుండా పోత్వచ్చును. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. రొమాంటిక్ పాటలు, చక్కని కొవ్వత్తులు, మంచి ఆహారం, చక్కని డ్రింక్స్. ఈ రోజంతా మీరు, మీ జీవిత భాగస్వామి మాత్రమే.

మకర రాశి
ధ్యానం మరియు ఆత్మ స్సక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. మీ శ్రీమతితో మాట్లాడి, పెండింగ్ లో గల ఇంటిపనులను ముగించడానికి ఏర్పాటుచేయండి. క్యుపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే! ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది.

కుంభరాశి
ఈ రోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా, మీరు చిరాకు పడిపోతారు. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. కుటుంబ సభ్యులు, మీ అభిప్రాయాలని సమర్థిస్తారు. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్లో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది.

మీన రాశి
వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకో వచ్చును. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది. మీ రొమాంటిక్ మూడ్ లో అకస్మిక మార్పు వలన మీరు అప్ సెట్ అవుతారు. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు.

Related posts