telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశి వారికి కొత్త ఆదాయం

Today Rasi Phalalu

మేష రాశి
సంతోషకరమైన రోజుకోసం, మానసిక ఆందోళనకు మరియు వత్తిడికి దూరంగా ఉండండి. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. స్వచ్ఛమయిన ఉదారమైన ప్రేమవలన గుర్తింపు పొందేలాగ ఉన్నది. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. స్వర్గం భూమ్మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు.

వృషభ రాశి
మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. స్నేహితులతో- బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యహారంలో మీస్వలాభం కూడా చూసుకొండి- ఎలాగూ వారు మీగురించి ఆలోచించరు. మీప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుస్కొండి. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.

మిథున రాశి
అతి విచారం, వత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చును. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా, మీరు ప్రేమిస్తున్నానని చెప్పండీ. ఇతరులు మీసమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చును. మీరు ఏదైనా కమిట్ మెంట్ చేసుకోవాలనుకుంటే, దానికి ముందుగానే, మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి, దయా గుణాలను మరియు ఉదారతను అలుసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకొండి. మీ హాస్య చతురత మీ కుగల బలం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.

కటక రాశి
బహుకాలంగా తేలని సమస్యను, మీ వేగమే, పరిష్కరిస్తుంది. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది.

సింహరాశి
ఏదోఒక ఆటలో లీనమవండి, అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, మీకుగల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలలో సలహాలు సంప్రదింపులతో, నింపండి. ఇవి మీకుటుంబానికి పనికిరాగలవు. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలాకాలంగా ఇబ్బంది పెడుతోంది.కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి.

కన్యా రాశి
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. ఇంటిపని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్థులను చేసి ఉంచుతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలచుకోండి. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈ రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు.

తులా రాశి
మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ క్రుంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబారచేస్తాయి, కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. తెలివిగాచేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీకష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చెయ్యాలో సరిగ్గా చూసుకొండి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. గ్రహచలనం రీత్యా, ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. వ్యాపారాన్ని ఆనందాలతో, కలపకండి. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికరాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి, అయినాకానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయతా వివరాలను బయలుపరచవద్దు. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురుచూస్తూ గనక ఉన్నట్టయితే, ఆ మంచి రోజు ఈ రోజే కానుంది! మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్ గా కన్పిస్తారు.

ధనుస్సు రాశి
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. మీ శ్రీమతి మూడ్ చక్కగా లేనట్లుంది, జాగ్రత్తగా విష్యాలను నిర్వహించండి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు.

మకర రాశి
చక్కని ఆరోగ్యం, క్రీడాపోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ ని క్రుంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగ హుషారు పొందేలాగ మీప్రేమను అందించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏమంటే, శక్తిని పునర్జీవింపచేయడంలో అమోఘమైనది. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామి తో కలిసి గడపడం చాలా ముఖ్యం.

కుంభరాశి
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధులకొరతకు దారితీయగదు. మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడంవలన మీ బంధం దెబ్బతింటుంది. మీరు ఆమెతో కొంత విలువైన సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు, పంచుకుంటూ, ఆ సంతోషకరమైన బంగారంలాంటి రోజులను గుర్తు చేసుకొండి. క్యుపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే! కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఒకవేళ షాపింగ్ కి వెళితే, మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కన్పిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట

మీన రాశి
బయటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరం అవుతాయి. కోటలో జీవితపు విధానాన్ని, ప్రేమించడం, ఎల్లప్పుడూ రక్షణగురించే పట్టించుకుంటూఉండడం అనేవి మీ శారీరక మరియు మానసిక ఎదుగుదలకు అవరోధాలవుతాయి. అది మిమ్మల్ని పిరికిగా తయారుచేస్తుంది. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించెయ్యండి. సముద్రాలకవతల ఓవర్ సీస్ ఉద్యోగం కోసం అప్లై చేస్తుంటే, ఈరోజు చాలా అదృష్టం కలిసివచ్చేరోజు అనిపిస్తోంది. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

Related posts