telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈ రాశి వారికి అత్యధిక లాభదాయకం

Today Rasi Phalalu

మేష రాశి
కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు, జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. కుటుంబపు అవసరాల ఆవశ్యకతను, ఆబ్లిగేషన్ ని మరచిపోకండి. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్య పరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన, ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు. అది మీకు అసౌకర్యంగా అన్పించవచ్చు.

వృషభ రాశి
ప్రతి ఒక్కరికీ సహాయం చెయ్యాలనే కోరికవలన మీరు అలసటకు, నిస్త్రాణను మిగులుస్తుంది. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొండి. వారినికూడా విలువగలవారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నచి, కాస్తా తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగ చేసుకోకపోతే, జీవితానికి అర్థం ఏమున్నది. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవ్ ఈ తీసుకోలేననీ అది చాలా కష్టమని భావిస్తారు. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.

మిథున రాశి
మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. సన్నిహిత స్నేహితులు, భాగస్వాములు, మీకువ్యతిరేకులై, మీజీవితాన్ని దుర్భరం చేస్తారు. మీరు చాలా పేరుపొందుతారు, వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్ష్స్తారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్. మీరు, మీ జీవిత భాగస్వామి. అంతే.

కటక రాశి
మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. రొమాన్స్ కి మంచి రోజు,- సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చెయ్యండి, అలాగే దానిని, వీలైనంత రొమాంటిక్ గా ఉండేలాగ చెయ్యండి. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి- మీపనులను ఇతరులతో చేయించకండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.

సింహరాశి
కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్ళలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి.- ఎవరేనా మిమ్మలని సమస్యల పరిష్కారంకోసం కలిస్తే, వాటిని పెడచెవిన పెట్టండి, అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కమూ ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి, లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది.

కన్యా రాశి
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి.

తులా రాశి
రక్తపోటుగలరోగులు, దానిని తగ్గించుకోవడానికి మరియు, తమ కొలెస్ట్రాల్ ని అదుపులోఉంచుకోవడానికి, రెడ్ వైన్ ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు- వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకొండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్లు ఈ రోజు ఆఫీసులో మీ కళ్లముందే చాలా ఘోరంగా చతికిలపడనున్నారు సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.

వృశ్చికరాశి
మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో, మీకుమీరే అనవసరమైన, మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైమనది, కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగ ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావడం వలన కొంతముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితుల్లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి పెళ్లి తర్వాత నేరాలే పూజలవుతాయి. ఈ రోజున అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు.

ధనుస్సు రాశి
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి. ఇంటి చుట్టూ ప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండడానికి చేపట్టబడతాయి. ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది.

మకర రాశి
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. మీ చెల్లి/ తమ్ముడు మీ సలహాను పొందుతారు. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరుతెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని, ఎదురుచూస్తారు. మీ సహకార నిరతి, విశ్లేషణా చతురత గమనించ బడతాయి. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.

కుంభరాశి
పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. తెలివిగా మదుపు చెయ్యండి. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసం లేదు. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది.

మీన రాశి
శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది. ఈ రోజు, అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్ కౌంటర్ ఎదురుకావచ్చును. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి.

Related posts