టిక్ టాక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమైంది. టిక్‌టాక్ క్రియేటర్ బైట్ డ్యాన్స్ కంపెనీ స్మార్టిజన్ జియాంగో ప్రొ3 పేరుతో.. ఓ న్యూ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందులో కస్టమర్లను ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.
టిక్‌టాక్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు :
* డిస్‌ప్లే 6.39 ఇంచులు
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్,
* ర్యామ్ : 8జీబీ/12 జీబీ
* స్టోరేజ్ : 128/256 జీబీ
* డ్యూయల్ సిమ్
* 48,13, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0,
* యూఎస్‌బీ టైప్ సి
* బ్యాటరీ కెపాసిటీ 4000 Mhz
* ఫాస్ట్ చార్జింగ్.