గత నెల 29 న “సీజ్ ద షిప్” అని ఆదేశాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం
ముందు షిప్ లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని చెప్పిన కలెక్టర్
రేషన్ బియ్యం కిందకి ఆన్ లోడ్ చేసిన తరువాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న కలెక్టర్
స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించాం.
షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది
ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తాము.. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి.. ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించాం.