telugu navyamedia
తెలంగాణ వార్తలు

న‌రేంద్ర‌మోదీని త‌రిమి త‌రిమి కొట్టాలి..

*రాయ‌గిరిలో సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ స్పీచ్ హైలెట్స్‌
*రాహుల్‌ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారు.
*అసోం సీఎం రాహుల్‌ గాంధీ పుట్టుక గురించి అసభ్యంగా మాట్లాడతారా?
*అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి..
*న‌రేంద్రమోదీ ఈ దేశం నీ అయ్య సోత్తు కాదు..
*మోదీ ప్ర‌భుత్వానికి పిచ్చి ముదిరింది..
*న‌రేంద్ర‌మోదీని త‌రిమి త‌రిమి కొట్టాలి..
*మీరు కేసీఆర్ సంగ‌తి చూస్తారా? మీకు భ‌య‌ప‌డ‌తానా?
*ఏపీ ఇంకా విద్యుత్ స‌మ‌స్య పోలేదు..
*క‌ర్ణాట‌క‌లో ఆడ‌బిడ్డ‌ల‌పై రాక్ష‌సుల్లా ప‌డుతున్నారు.
*క‌ర్ణాట‌క‌లో మ‌త‌పిచ్చి లేపి
*దేశాన్ని మోదీ నాశనం చేస్తుంటే ఎవ‌రూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు.
*మోదీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయింది..
*దేశంలో నిరుద్యోగం సంఖ్య పెరిగిన మాట వాస్తవం కాదా?..
*జాన‌గామలో నా మాట‌ల‌కు బీజేపీ వాళ్ల‌కు లాగులు త‌డిచాయి..
*కేంద్రానికి పంట‌లు కొన‌డం చేత కావ‌డం లేదు..
*నా రాష్ర్టం ..నా తెలంగాణ ముఖ్యం..

Related posts