telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత డ్రెస్సింగ్‌పై శ్రీరెడ్డి సంచలన కామెట్స్‌..!

Srireddy

వివాదాలకు చాలా దగ్గరగా ఉండే నటి శ్రీరెడ్డి. గత కొంతకాలంగా ఈ నటి సైలెంట్‌గా ఉంటూ వస్తుంది. గతంలో పవన్‌ కళ్యాణ్‌ దగ్గర నుంచి రాకేష్‌ మాస్టర్‌ దాకా ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వివాదాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిపోయింది శ్రీరెడ్డి. గత కొంతకాలంగా చైన్నైలో సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి… మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చింది. తాజాగా.. సమంతపై ఫైర్‌ అయింది శ్రీరెడ్డి. సమంత ఫోటోలపై శ్రీరెడ్డి కామెంట్‌ చేసింది. సమంత డ్రెసింగ్‌ సెన్స్‌ తనకు నచ్చడం లేదంటూ ఫైర్‌ అయింది శ్రీరెడ్డి. “మహేష్‌ భార్య నమ్రతను చూసి నేర్చుకో… మహేష్‌ సక్సెస్‌ కావడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. నీ భర్త నాగ చైతన్య పరిశ్రమలో పెద్దగా సక్సెస్‌ కాలేదు. అతని కెరీర్‌ నువ్వు చూసుకోవచ్చుగా అని సలహా కూడా ఇచ్చింది. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం వలన ఏమైనా సెక్సీగా కనిపిస్తున్నారా అంటే అదీ లేదని… నీవు సెక్సీ కాదు సమంత.. విప్పి చూపించినా ఎవరూ చూడరు అంటూ ఘటూగా వ్యాక్యలు చేసింది. నువ్వు తమిళ అమ్మాయివి. కానీ తెలుగుబ్బాయిని పెళ్లాయ్యాక లిమిట్స్‌ క్రాస్‌ చేస్తున్నావు. “అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి.

Related posts