telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్​తో సీక్రెట్​ మ్యారేజ్ పై సోనాక్షి​ ఏమందంటే..

బాలీవుడ్ కండల వీరుడు, ​ హీరో సల్మాన్​ ఖాన్​, హీరోయిన్​ సోనాక్షి సిన్హా రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. నెట్టింట్లో ఓ ఫొటో కూడా వైరల్​గా మారింది.

ఆ ఫోటోలలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా ఉంగరాలు మార్చుకుంటుండడంతో.. నెటిజన్లు కొందరు ఇది నిజమే, ఈ ఇద్దరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ నమ్మేశారు.

అయితే తాజాగా దీనిపై స్పందించిన సోనాక్షి.. నెటిజన్లపై మండిపడింది. రియల్​ ఫొటోకు మార్ఫింగ్​ ఫొటోకు తేడా తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

सोनाक्षी का खुलासा, 'दबंग' के बाद हुईं सलमान खान की दीवानी sonakshi sinha reveal that she became salman khan fan only after dabangg bollywood Tadka

సల్మాన్‌, తనకు ఉంగరం తొడుగుతున్నట్లుగా ఉన్న వైరల్‌ ఫొటో కింద దాన్ని నిజమని నమ్మినవాళ్లని మూర్ఖులుగా అభివర్ణించింది.రియల్‌ ఫొటోకు, మార్ఫింగ్‌ ఫొటోకు తేడా తెలియలేనంత మూర్ఖంగా తయారయ్యారా అంటూ మూడు లాఫింగ్‌ ఎమోజీలను తన కామెంట్‌కు జత చేసింది.

After Katrina's marriage, Salman of 56 will marry, Sonakshi will be the bride, know the whole truth - Informalnewz

కాగా, ప్రస్తుతం ‘టైగర్​ 3’లో నటిస్తున్న సల్మాన్​..చిరంజీవి ‘గాడ్​ఫాదర్’​, షారుక్​ ‘పఠాన్’​ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనపించనున్నారు. సోనాక్షి.. ‘కకుడా’, ‘డబుల్​ ఎక్స్​ఎల్’​ చిత్రాల్లో నటిస్తోంది.

Related posts