telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సిగాచీ పరిశ్రమ ప్రకటన: పాశమైలారం ఘటనపై స్పందన, మృతులకు రూ. కోటి పరిహారం

పాశమైలారం ప్రమాదంపై సిగాచీ పరిశ్రమ ప్రకటన – 40 మంది మృతి చెందినట్టు సిగాచీ పరిశ్రమ ప్రకటన – 33 మంది గాయపడినట్టు ప్రకటనలో తెలిపిన సిగాచీ పరిశ్రమ – మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమిస్తామన్న సిగాచీ – గాయపడినవారికి పూర్తి వైద్యసాయం అందిస్తామన్న సిగాచీ – గాయపడినవారికి అన్ని విధాల మద్దతు అందిస్తామన్న సిగాచీ – సిగాచీ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ప్రకటన – ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు లేఖ రాసిన కంపెనీ సెక్రటరీ – ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపిన సిగాచీ – ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్న సిగాచీ – 3 నెలల వరకూ ప్లాంట్ లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నామన్న సిగాచీ

Related posts