telugu navyamedia
సినిమా వార్తలు

హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కిస్తున్న “దొరసాని” శివాత్మిక

Shivathmika

“దొరసాని” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైంది శివాత్మిక రాజశేఖర్. తొలి సినిమా డిజాస్టర్ అయినా కూడా నటిగా శివాత్మికకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో శివాత్మిక కోరుకున్న బ్రేక్ మాత్రమే కాదు కనీసం గుర్తింపు కూడా రాలేదు ఈ బ్యూటీకి. అయినప్పటికీ డీలా పడిపోకుండా తన అందాలతో యూత్ కు గాలం వేస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఈమె చేసిన ఓ ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రస్‌లో థైస్ చూపిస్తూ అమ్మడు చేసిన అందాల ఆరబోత అదిరిపోయింది. సూపర్ హాట్ ఫోటోషూట్‌తో పిచ్చెక్కించిన శివాత్మిక.. ఈ గ్లామర్ షోతో తన జాతకం మారిపోతుందని నమ్ముతుంది. తెలుగులో వారసురాళ్లకు పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. ఇది వరకు మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇందుకు నిదర్శనం. కానీ శివాత్మిక మాత్రం కచ్చితంగా తర్వాతి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని తెలుగులో కూడా స్టార్ డాటర్స్ ఉన్నారని నిరూపించాలనుకుంటుంది.

Related posts