telugu navyamedia
సినిమా వార్తలు

గ్లామ‌ర్ డోస్ పెంచిన స‌మంత‌..

ఏ మాయ చేశావే సినిమాతో 2010లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన స‌మంత‌.. అదే దూకుడుతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. పర్సనల్ లైఫ్‌లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ.. ప్రొఫెషనల్‌గా మాత్రం దూసుకుపోతుంది.

బాలీవుడ్, హాలీవుడ్ లలో తనను తాను నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ బీ సమంతా రూత్ ప్రభు తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌, స్టైలింగ్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే.

Image

గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న  డ్రెస్‌లో డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే… సామ్ డార్క్ గ్రీన్ క‌ల‌ర్ నెక్ తో ఉన్న గౌను ధరించింది.

Image

ఆమె కాన్ఫిడెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తీరు, తన లుక్‌ని క్యారీ చేసిన తీరు బాలీవుడ్‌లో హాట్ సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Related posts