telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఆగస్టు 1 నుంచి .. రియల్‌మి ఫ్రీడం సేల్‌ .. బ్రహ్మాండమైన ఆఫర్లు..

realme freedom sale from august 1st

రియల్‌మి.. ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు రియల్‌మి ఫ్రీడం సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా రియల్‌మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1వేయి తగ్గింపు ధరను అందివ్వనున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధరకు లభ్యం కానుంది. రియల్‌మి 2ప్రొ ఫోన్‌పై రూ.500 తగ్గింపును ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,490 ధరకు లభ్యం కానుంది.

రియల్‌మి2 ఫోన్‌ను కూడా ఈ సేల్‌లో విక్రయించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే రియల్‌మి ఫోన్లకు కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను తగ్గింపు ధరకే అందివ్వనున్నారు. అలాగే పలు ఇతర రియల్‌మి ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను ఇవ్వనున్నారు.

Related posts