telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వానలొచ్చాకే… వేడెక్కువగా ఉందంటున్న .. రాశీఖన్నా..

rasikhanna hot photo posts in instagram

నటిగా చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా, మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన రాశీ ఖన్నా, ఇప్పుడు అవకాశాలు లేక గ్లామర్ ను అశ్రయించినట్టుంది. తన నటనకు అవకాశమున్న పాత్రలను అందిపుచ్చుకున్నా, అవి ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. రెండు మూడేళ్ల క్రితం వరుసగా యంగ్ హీరోలతో సినిమా చాన్స్ లను కొట్టేసిన ఈ భామకు, ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

rasikhanna hot photo posts in instagramతమిళంలో కాస్తంత ఫర్వాలేదని పించే స్థాయిలోనే అవకాశాలు ఉన్నా, మరిన్ని భాషల్లో నటించాలన్న ఆశతో ఉన్న ఈ బ్యూటీ, తన అందచందాలతో ఆకర్షించే పనిలో పడింది. గ్లామరస్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతోంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాశీ ఖన్నా ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఇలాంటి ఫొటోలతోనే కనిపిస్తోందట. ఈ ఫోటో పోస్ట్ లతో హీట్ పెంచుతుంది, తనకోసమేనా!!

Related posts