మేషం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. అధికారుల
ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వివాహ సంబంధాలకు
అనుకూలం.
వృషభం: ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలం. గౌరవ మర్యాదలు లభిస్తాయి. తలపెట్టిన పనులు
చాలావరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. మాట పట్టింపులకు పోవద్దు.
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
మిథునం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక, రాజకీయ రంగాలవారికి అనుకూలం. చేపట్టిన పనులు
పూర్తిచేస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సమస్యలను
పరిష్కరిస్తారు. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కర్కాటకం: ఆర్థికంగా పరవాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. చేపట్టిన పనులు ఆటంకం లేకుండా
పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలం. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు.
కుటంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి.
సింహం: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు
పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. వ్యాపారంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి.
వివాహ సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు.
కన్య: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వివాహ
సంబంధాలకు అనుకూలం. చేపట్టిన పనులు చాలావరకు పూర్తిచేస్తారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.
తుల: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూలం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
పాత బకాయిలు వసూలవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలకు అనుకూలం. వివాహ
సంబంధాలకు అనుకూలం.
వృశ్చికం: వృత్తి వ్యాపారులకు అనుకూలం. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా
పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలను
పరిష్కరిస్తారు.
ధనుస్సు: ఆరోగ్యం మెరుగవుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
స్నేహితుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహా పాటించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.
మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూలం. వివాహ
సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు పెరిగే అవకాశం.
కుంభం: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందేమీ ఉండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారులకు విజయావకాశాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ
పెట్టండి. వివాదాలకు పోవద్దు.
మీనం: ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. ఆర్థిక
లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. చేపట్టిన పనులు
పూర్తిచేస్తారు.