telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 11, మంగళవారం రాశిఫ‌లాలు

మేషరాశి…

ఆర్ధిక ఇబ్బందులు నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ధ‌న‌ వస్తులాభాలు వ‌స్తాయి. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ‌స్తులు ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు వారికి క‌లిసి వ‌చ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

వృషభరాశి…

అనారోగ్యం మంద‌గిస్తుంది. సంఘంలో పరిచయాలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం ఏర్ప‌డుతుంది. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఎవరితోనూ అధికంగా వాద‌న‌ల‌కు పోవద్దు.

మిథునరాశి…

అయిన‌వారితో భూవివాదాలు పరిష్కారం అవుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. విందూవినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకరాశి…

నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ప్రముఖులతో పరిచయం ఏర్ప‌డుతుంది. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

సింహరాశి…

ఉద్యోగస్తులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు అందుతాయి. పరిస్థితులు అనుకూలించవు. పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు తొలుగుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. వ్యక్తిగత జీవితంలోని అనేక సమస్యలను అధిగమిస్తారు.

కన్యరాశి…

కుటుంబ సమస్యలు ఎక్కువ‌వుతాయి. అర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు ల‌క్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడతాయి. ఖర్చులను అదుపులో చేస్తే ముందు ముందు మంచిగా ఉంటుంది.

తులరాశి…

మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండ‌డం మంచి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ముఖ్య నిర్ణయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికరాశి…

ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం వ‌స్తుంది . సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు చేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

ధనుస్సురాశి…

శత్రువులపై విజయం సాధిస్తారు. స‌న్నిహితులతో అకారణంగా విరోధాలు ఏర్ప‌డ‌తాయి. కుటుంబంలో స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి . ఆలయ దర్శనాలు చేస్తారు. విద్యార్ధుల‌కు మ‌న‌స్సు సంచ‌ల‌నం అవుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు అనుకూలంగా ఉంటుంది.

మకరరాశి…

అధికారులతో అన‌వ‌స‌రంగా గొడ‌వ‌ల‌కు దిగవద్దు. కష్టానికి త‌గ్గ ఫ‌లితం ఉండ‌దు. సన్నిహితులతో మాటపట్టింపులు ఎక్కువవుతాయి. దైవదర్శనాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

కుంభరాశి…

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధ‌న‌లాభం. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు ఏర్ప‌డ‌తాయి. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు.

మీనరాశి…

కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన ఎక్కువ‌వుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేప‌డ‌తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Related posts