telugu navyamedia

SEPTEMBER 9TH RASI PHALALU

సెప్టెంబర్ 9(గురువారం) రాశి ఫలాలు

navyamedia
మేషం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. వృషభం: