telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవీ “నగ్నం” ట్రైలర్

Naked

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా “నగ్నం” (NAKED) అనే మరో నగ్న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నేనేం రాజమౌళిని కాదు.. ఇది ఆర్ఆర్ఆర్ చిత్రమూ కాదు’.. అంటూ ఈ ‘నగ్నం’ వీడియోను సోమవారం సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేశారు. అయితే వర్మ విడుదల చేసిన ఈ ‘నగ్నం’ 1.33 నిమిషాల నిడివి గల ట్రైలర్‌లో వర్మ ఫోకస్ మొత్తం ఆమె శరీర భాగాలపైనే పెట్టాడు. బాత్ రూంలో ఒక అమ్మాయి వెళ్లడం.. ఆమెను నగ్నంగా దర్శనం ఇవ్వడం.. ఆమె శరీర భాగాలను వర్మ క్రియేటివిటీలో చూపించడం తప్ప.. ఈ సినిమా ఏంటి? ఎందుకు అనేది విషయాన్ని చెప్పలేదు వర్మ. ‘నగ్నం’ అనే చిత్ర టైటిల్‌కి తగ్గట్టుగానే ఫోకస్ మొత్తం ఆమె నగ్నత్వంపైనే పెట్టారు. 1.33 నిమిషాలు పాటు బూతు బొమ్మను చూపించాడు వర్మ. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Related posts