telugu navyamedia
సినిమా వార్తలు

గుట్టు విప్పిన న‌య‌న‌..!

ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. నయనతార – కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఓపెన్ సీక్రెట్ లాంటిది.

Vignesh Shivn talks about marriage to Nayanthara, shares unseen pics of them together - Hindustan Times

నయన్ విఘ్నేశ్‌ నిశ్చితార్థం, పెళ్లి గురించి ఎన్నో సందర్భాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ జంట మాత్రం అధికారికంగా వారి ప్రేమాయణం గురించి ఎప్పుడూ బయటకు చెప్పకపోయినా నయనతార మరియు విగ్నేష్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారని అందరికీ తెలిసిన విషయమే.

Lovey Dovey: Nayanthara & Vignesh Shivan get cosy & romantic in public, netizens go all aww | IWMBuzz

నయనతార‌ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా ‘నెట్రికన్’. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ షో కి వెళ్ళిన నయనతార ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Blessed with the best': Vignesh Shivan expresses his love for Nayans

అందులో నయన్‌.. తనకు నిశ్చితార్థమైనట్లు చెప్పి, ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాన్ని చూపించారు. విగ్నేష్ లో మీకు ఏమి ఇష్టం అని యాంకర్ అడగగా అన్నీ ఇష్టమే అని చెప్పుకొచ్చింది. విఘ్నేశ్‌ ఎంతో మంచి వ్యక్తి అని.. ఆయనతో ఉంటే ఎప్పుడూ ఆనందమే ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ అమ్మ‌డు.

Nayanthara celebrates Onam with mother and beau, pics go viral - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

‘నెట్రికన్’అంధురాలిగా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం.

 

Related posts