మే 3, 2024 శుక్రవారం నాడు, టీవీలో జెమినీ, ఈటీవీ తెలుగు, మా టీవీ మరియు జీ తెలుగు ఛానెల్‌లలో 60కి పైగా సినిమాలు ప్రసారం చేయబడుతున్నాయి.
ఎప్పుడు ఏమి ప్రసారం అవుతుందో అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI tv)
ఉదయం 8.30 గంటలకు వినోద్‌కుమార్ నటించిన మామగారు
మధ్యాహ్నం 3 గంటలకు సౌందర్య, సురేశ్ నటించిన అమ్మోరు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు సిద్ధార్థ్ నటించిన లవ్ ఫెయిల్యూర్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 10 గంటలకు బాలకృష్ణ నటించిన పెద్దన్నయ్య
మధ్యాహ్నం 1 గంటకు నాగార్జున,కార్తి నటించిన ఊపిరి
సాయంత్రం 4 గంటలకు రాజశేఖర్ నటించిన నా స్టైల్ వేరు
రాత్రి 7 గంటలకు మోహన్‌బాబు నటించిన రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు అల్లరి నరేశ్ నటించిన లడ్డూబాబు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల కృష్ణయ్య
రాత్రి 10 గంటలకు నాగార్జున నటించిన కిల్లర్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 10 గంటలకు నాగయ్య, మాలతి నటించిన సుమంగళి
మధ్యాహ్నం 1గంటకు కిరణ్ అబ్బవరం నటించిన sr కళ్యాణ మండపం
సాయంత్రం 4 గంటలకు వినోద్ కుమార్ నటించిన భారత్‌బంద్
రాత్రి 7 గంటలకు ఎస్వీ రంగారావు నటించిన బాంధవ్యాలు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు ఆర్య నటించిన అంతపురం
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 9 గంటలకు ప్రకాశ్ రాజ్ నటించిన సీతారామ కళ్యాణం
మధ్యాహ్నం 12 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన చింతకాయల రవి
సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన బ్రో
రాత్రి 9 గంటలకు నితిన్ నటించిన లై
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన జులాయి
సాయంత్రం 4.30 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 11గంటలకు సూర్య నటించిన సింగం
మధ్యాహ్నం 2 గంటలకు సప్తగిరి నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్
సాయంత్రం 5 గంటలకు నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా
రాత్రి 8 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన జల్సా
రాత్రి 11 గంటలకు మోహన్‌లాల్ నటించిన బిగ్ బ్రదర్
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
ఉదయం 9 గంటలకు శివ రాజ్‌కుమార్ నటించిన భజరంగీ 2
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ నటించిన ఛత్రపతి
మధ్యాహ్నం 3.30 గంటలకు అశ్విన్ బాబు నటించిన హిడింబా
సాయంత్రం 6 గంటలకు సూర్య నటించిన సింగం 3
రాత్రి 9 గంటలకు రవితేజ నటించిన క్రాక్
ఎన్నికల్లో జనసేన ఓటమి… స్పందించిన చరణ్