telugu navyamedia
తెలుగు కవిత్వం వార్తలు సామాజిక

మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభావిశేష సంచిక ఆవిష్కరణ మహోత్సవం

మిత్రులారా,

గత సెప్టెంబర్, 2021 లో అట్టహాసంగా, అత్యంత విజయవంతంగా జరిగిన చారిత్రాత్మక “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  సభా విశేష సంచిక…..అనగా Proceedings of the First Ever Telugu Literary Symposium of Canada & 12th Telugu Literary Symposium of America…..రాబోయే ఆదివారం జరుగుతోంది…అంతర్జాలం లో జూమ్ వేదికలో…

ఆనాడు ఆ వేదిక లో పాల్గొన్న వారందరినీ ఈనాడు ఈ పండుగ లో పాల్గొని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోమని కోరుతున్నాం…. ఆసక్తి ఉన్నవారిని కూడా ఆహ్వానిస్తున్నాం.

మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభావిశేష సంచిక ఆవిష్కరణ మహోత్సవం

తేదీ: May 14, 2023, Sunday

సమయం:10:00 AM CST (Houston, TX): 8:30 PM (India Time)

అంతే కాదు…మరొక అద్వితీయమైన గ్రంధం కూడా మీకు పరిచయం చెయ్యబడుతుంది….పూర్తి వివరాలు జత పరిచాం. …మీ కోసం.

Related posts